హిమోగ్లోబిన్ పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి

CHANNEL HYDERABAD

ఆహార లోపం, ఆహారంలోని పోషకాల్ని శరీరం శోషించుకోలేకపోవడం, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, పొట్టలో పురుగులు ఊండడం, ఎముకల మూలుగులో రక్తకణాలు తగిన పరిమాణంలో ఉత్పత్తి కాకపోవడం వంటివి ప్రధాన కారణాలు.
అందుచేత హిమోగ్లోబిన్ పెరగాలంటే..
పొద్దున టిఫిన్‌తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు చేర్చాలి.
సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి.
భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర (రెండూ కలిపి కాదు) ఉండేట్లు చూసుకోండి.
పడుకునే ముందు ఒక గుప్పెడు వేరుశనగలు, కాస్తబెల్లం,నాలుగైదు ఖర్జూరాలు తీసుకోండి.