kalyani

CHANNEL HYDERABAD





సందర్భం    ఏది ఐయిన  కానీండి ....   ఆత్మియులుకు  మంచి మనస్సు తో  శుభాకాంక్షలు  చెప్పాలంటే  పది  కాలాలు పచ్చ గా  ఉండండి  అని  మనస్పూర్తి  గా  అంటాం , పచ్చని చెట్టుగా వారు , వారి  కుటుంబం  వికసించాలని, విరబూయాలని ఆకాంక్షిస్తాం . ఆ భావానికి  అద్దం పట్టేట్టు ఆమె ఆకు పచ్చని  మొక్కలనే  కానుకలు గా ఇచే ప్రయత్నానికి  శ్రీకారం చుట్టారు. దీన్ని పదిమందికీ  అందుబాటులో  తెత్చే విధంగా ...  పచ్చదనాన్ని వీలక్షణ  బహుమతి గా  అందజేసే   వ్యాపారసంస్థ ను  ప్రారంబించారు . వ్యాపారంగా కన్నా దీన్నో ఆశయంగా  ఈ వ్యాసంగాన్ని  భుజాల పై  నేత్తుకున్న కళ్యాణి  ప్రకృతి కి  సేవ చేస్తుంటారు.