Eco Gifts
సందర్భం ఏది ఐయిన కానీండి .... ఆత్మియులుకు మంచి మనస్సు తో శుభాకాంక్షలు చెప్పాలంటే పది కాలాలు పచ్చ గా ఉండండి అని మనస్పూర్తి గా అంటాం , పచ్చని చెట్టుగా వారు , వారి కుటుంబం వికసించాలని, విరబూయాలని ఆకాంక్షిస్తాం . ఆ భావానికి అద్దం పట్టేట్టు ఆమె ఆకు పచ్చని మొక్కలనే కానుకలు గా ఇచే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. దీన్ని పదిమందికీ అందుబాటులో తెత్చే విధంగా ... పచ్చదనాన్ని వీలక్షణ బహుమతి గా అందజేసే వ్యాపారసంస్థ ను ప్రారంబించారు . వ్యాపారంగా కన్నా దీన్నో ఆశయంగా ఈ వ్యాసంగాన్ని భుజాల పై నేత్తుకున్న కళ్యాణి ప్రకృతి కి సేవ చేస్తుంటారు.
https://www.facebook.com/ekogifts?__mref=message_bubble