కేంబ్రిడ్జ్‌కి చెందిన పరిశోధకులు స్వీయ నియంత్రణ గురించి ఒక పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో తేలిందేమంటే బరువు తగ్గాలనుకునేవారు కేవలం తాము బరువు తగ్గాలనే సంకల్పం మాత్రమే ఉంటే చాలదని, వారిపై వారికి స్వీయ నియంత్రణ కూడా చాలా అవసరమని తేల్చారు.
డబ్బు పొదుపు చేయడానికి కూడా ఈ సూత్రం ఉపయోగపడుతుందని కూడా వారు చెబుతున్నారు. సో మీకు నచ్చిన పదార్థాలను లొట్టలేసుకుని తినకుండా కాస్త దూరంగా ఉంటే బరువు తగ్గడం ఈజీ అని పరిశోధకులు అంటున్నారు.