1. స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడే చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి.
2. వంటలో ఎక్కువుగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు.
3. సాధ్యమైనంతవరకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాలే ఇవ్వడం మంచిది.
4. బేకరీ ఉత్పాదనల్లోని కొవ్వు పాళ్లు పిల్లల్లో బరువును మరింతగా పెంచుతాయి. కాబట్టి కొవ్వుతో ఉండే ఆహారాలను పరిహరించి, పీచు ఎక్కువుగా ఉండే ఆహారాలను పరిహరించి, పీచు ఎక్కువుగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి తినడం అలవాటు చేయాలి.