బెల్లదొన్న 30: ఇది మనిషికి ఉద్రేకం, అధిక శారీరక శ్రమవల్ల కలిగే గుండె దడకు పనిచేస్తుంది. చమొమిల్ల ( కమొమిల్ల)30: ఇది భయం వల్ల కలిగే దడకు ఉపయోగపడును నక్స్ వొమిక 30: అజీర్తి, మలబద్దకం వల్ల కలిగే దడకు పనిచేస్తుంది
అకోనైట్ 30: ముఖం ఎర్రబడి గుండె నొప్పి, భయం, మానసిక అస్థిరత్వం వల్ల కలిగే దడకి పనిచేస్తుంది. డిజిటాలిస్ 30: నీరసం, బలహీన నాడి, కదలిక వల్ల గుండె ఆగిపోతుందనే భావం కలిగి ఉండే గుండె దడకు ఇది వాడవచ్చు కాఫియ 30: అధికముగా కాఫీ, టీ సేవించడం వల్ల కలిగే గుండె దడకు దీనిని వాడవచ్చు మేగ్ ఫాస్ 6X, కాలి ఫాస్ 6 X మరియు ఫెర్రమ్ ఫాస్ 6 X మందులు ఏ విధమైన గుండె దడకైనా పనిచేస్తాయి.