* ఉల్లిపాయలను ఆహారంలో తీసుకుంటే శ్వాసక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయి.
* రోజూ ఒక స్పూన్ తేనె తీసుకున్నా ఫలితం ఉంటుంది
* పచ్చి జామకాయలోని టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలకు నోటి దుర్వాసనను పోగొట్టే శక్తి ఉంటుంది కనుక జామకాలు తింటే సమస్య వదిలించుకోవచ్చు.
*తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడంతోపాటు జీడిపప్పు, బాదం, నిమ్మ, కమలా వంటి వాటిని వాడితే నోటి నుండి చెడు వాసన రానివ్వవు. సంబంధిత సమాచారం